Nov 19, 2021 · Telugu News. Entertainment. poster review: `పోస్టర్‌` తెలుగు సినిమా రివ్యూ ... ... Nov 20, 2021 · Movie: Poster Release Date: 19-11-21 Director: TMR Producers: T Mahipal Reddy, Sekhar Reddy Camera: Rahul A Telugu film titled Poster released in theatres. The film has opened to mixed reviews from the audience. Poster is a low budget film with a new cast and crew. If you are waiting for Poster review, here we go. Plot: Actor Vijay Dharan (Srinu) is loafing around with friends. Srinu's father ... ... Nov 19, 2021 · Poster Movie Review & Showtimes: Find details of Poster along with its showtimes, movie review, trailer, teaser, full video songs, showtimes and cast. ... Poster is a Telugu movie released on 19 ... ... Poster Telugu Movie: Check out Vijay Dharan's Poster movie release date, review, cast & crew, trailer, songs, teaser, story, budget, first day collection, box office collection, ott release date ... ... Nov 20, 2021 · Poster Telugu Movie Review : ‘పోస్టర్’ రివ్యూ.. Editor1 October 16, 2021 October 16, 2021 ... Nov 19, 2021 · Poster (2023), Drama Romantic released in Telugu language in theatre near you. Know about Film reviews, lead cast & crew, photos & video gallery on BookMyShow. ... పోస్టర్ సమీక్ష - Read Poster Tollywood Movie Review in Telugu, Poster Critics reviews,Poster Critics talk & rating, comments and lot more updates in Telugu only at online database of Filmibeat Telugu. ... Nov 19, 2021 · సాధారణంగా సినిమాపై ఆసక్తితో ఎంతోమంది దర్శకులు సెలబ్రిటీలు ... ... Nov 19, 2021 · పోస్టర్ Telugu Movie: Check out the latest news about విజయ్ ధరన్'s పోస్టర్ movie, story, cast & crew, release date, photos, review, box office collections and much more only on FilmiBeat ... Poster User Reviews: Check out what users have to say about Vijay Datla,Rashi Singh,Sivaji Raja starrer Poster only on Times of India. ... Telugu Movies 2024; Malayalam Movies 2024; Kannada Movies ... ... ">
  • Telugu News
  • Entertainment

poster review: `పోస్టర్‌` తెలుగు సినిమా రివ్యూ

వచ్చిన తొలి అవకాశాన్ని వినియోగించుకుని తానేంటో నిరూపించుకునేందుకు తనలోని కసి, టాలెంట్‌ని రంగరించి సినిమా తీస్తాడు దర్శకుడు. అలా కొత్త దర్శకుడు టి మహిపాల్‌ రెడ్డి చేసిన తొలి ప్రయత్నం `పోస్టర్‌`. ఈ శుక్రవారం(నవంబర్‌ 19)న ఈ సినిమా విడుదలైంది. మరి సినిమా ఫలితం ఎలా ఉందో చూద్దాం. 

చిత్ర పరిశ్రమలోకి వస్తోన్న కొత్త దర్శకుల్లో కసి ఉంటుంది. ఎందుకంటే అవకాశాల కోసం తిరిగి తిరిగి వేసారి పోతారు. అలాంటి సమయంలో దర్శకుడిని నమ్మి సినిమా తీశాడంటే నిర్మాతని అభినందించాల్సిందే. అదే సమయంలో వచ్చిన తొలి అవకాశాన్ని వినియోగించుకుని తానేంటో నిరూపించుకునేందుకు తనలోని కసి, టాలెంట్‌ని రంగరించి సినిమా తీస్తాడు దర్శకుడు. అనుభవ లేమి కనిపించినా దర్శకుడిగా చాలా వరకు సక్సెస్ అవుతుంటారు. అలా కొత్త దర్శకుడు టి మహిపాల్‌ రెడ్డి చేసిన తొలి ప్రయత్నం `పోస్టర్‌`. సినిమాల్లో పోస్టర్‌ అనే పదానికి ఎంతటి ప్రాధాన్యత ఉంటుందో తెలిసిందే. అలాంటి క్యాచి టైటిల్‌తో చేసిన చిత్రమిది. విజయ్‌ ధరన్‌, రాశిసింగ్‌, అక్షత సోనావానే హీరోహీరోయిన్లుగా నటించారు. ఈ శుక్రవారం(నవంబర్‌ 19)న ఈ సినిమా విడుదలైంది. మరి సినిమా ఫలితం ఎలా ఉందో చూద్దాం. 

 సిద్దిపేట(తెలంగాణ)కి చెందిన శ్రీను(విజయ్‌ ధరన్‌) ఆవారాగా తిరుగుతూ ఫ్రెండ్స్ తో లైఫ్ ని ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. తన తండ్రి పనిచేస్తున్న ఒక థియేటర్ ఓనర్ అయిన పెద్దారెడ్డి కూతురు మేఘన(అక్షత)తో మొదటి చూపులోనే ప్రేమలో పడతాడు శ్రీను. అది తెలుసుకోలేని పెద్దారెడ్డి.. శ్రీనులోని ధైర్యసాహసాలు నచ్చి తన దగ్గరే పనిలో పెట్టుకుని అతనితో సెటిల్మెంట్స్ చేయిస్తుంటాడు. శ్రీను తన కూతురినే లవ్‌ లో పడేశాడనే విషయం తెలుసుకున్న పెద్దారెడ్డి తన మనుషులతో అతని ఇంటిపై దాడి చేస్తాడు. శ్రీనుపై, వారి తల్లిదండ్రులపై పెద్దారెడ్డి దాడి చేసి ఊరంది ముందు వారి పరువు తీస్తారు. దీంతో అవమానంగా ఫీలైన రామస్వామి తన కొడుకుని ఇంటి నుండి బయటకు గెంటేస్తాడు. అలా బయటకు వెళ్లిన శ్రీను లైఫ్ ఎలా మారిపోయింది? సెటిల్మెంట్ వల్ల శ్రీను తెలుసుకుంది ఏంటి.? సెకండ్ హాఫ్ లో వచ్చే తులసి (రాశి సింగ్) పాత్ర ఏంటి.? మరి మేఘనతో శ్రీను ప్రేమకథ ఏ టర్న్ తీసుకుంది? జీరో లాగా ఇంటి నుండి బయటకు వెళ్లిన శ్రీను హీరోలా ఎలా వచ్చాడు అనేది మిగతా కథ.

నిజానికి విలేజ్‌ బ్యాక్‌డ్రాప్‌లో ఇలాంటి కథతో చాలా సినిమాలొచ్చాయి. చాలా వరకు సక్సెస్‌ సాధించాయి. అలాంటి కథతో సినిమా అంటే రొటీన్‌ ఫీలింగే ఉంటుంది. కానీ దాన్ని నేటి తరానికి కనెక్ట్ అయ్యేలా కొత్తగా  తీర్చిదిద్దడంలోనే దర్శకుడి ప్రతిభ ఆధారపడి ఉంటుంది. `పోస్టర్‌` సినిమా విషయంలో దర్శకుడు టి మహిపాల్‌ రెడ్డి ఆ జాగ్రత్తలు తీసుకోవడంలో సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు. అన్ని వర్గాల ఆడియెన్స్ ని ఆకట్టుకునేలా ఈ కథని తీర్చిదిద్దాడు. సినిమాలోని అసలు ఫ్లాట్‌ని ఓపెన్ చేయకుండా ఆ సస్పెన్స్ ని దాస్తూ యూత్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ తో మలిచిన తీరు ఆకట్టుకుంటుంది. సినిమాని ఎంటర్‌టైనింగ్‌గా తీసుకెళ్లారు. ఫస్టాఫ్‌ సరదాగా నవ్విస్తుంది. తండ్రి కొడుకుల బాండింగ్, కొడుకు భవిష్యత్తు కోసం తండ్రి పడే తపన, విలేజ్ నేటివిటీ, లవ్, డ్రామా, సాంగ్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. ఇంటర్వెల్ పార్ట్ కొత్తగా ఉంది. క్లైమాక్స్ సినిమాకి హైలైట్ అవుతుంది. 

అదే సమయంలో ల్యాగ్‌ అనేది సినిమాకి మైనస్‌గా మారింది. చాలా సందర్బాల్లో ల్యాగింగ్‌తో కూడిన సీన్లు ఆడియెన్స్ ని ఇబ్బంది పెడుతుంటాయి. కథ నుంచి బయటకు వచ్చేలా చేస్తుంటాయి. స్లో నెరేషన్‌ తగ్గించి ఎంటర్‌టైన్‌మెంట్ పాళ్లని మరికాస్త పెంచితే సినిమా మరింతగా ఆకట్టుకునే విధంగా ఉండేది. సెకండాఫ్‌లోనూ స్లో నెరేషన్‌ మరోసారి ఆడియెన్స్ ఓపికని పరీక్షిస్తుంది. అయితే కథని మలుపులు తిప్పిన విధానం కొత్తగా ఉండటంతో ఆడియెన్స్ కి స్లో నెరేషన్‌ మర్చిపోయేలా చేస్తుందని చెప్పొచ్చు. విలేజ్‌ బ్యాక్‌ డ్రాప్‌, లవ్‌ ట్రాక్‌ ఆకట్టుకుంటాయి. యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్ కి కూడా ఆకట్టుకుంటుందని చెప్పొచ్చు.  

నటీనటుల పనితీరు : శ్రీనుగా హీరో విజయధరన్‌ ఇంటెన్స్ యాక్టింగ్‌తో మెప్పించాడు. సినిమాని రక్తికట్టించడంలో తన వంతు ప్రయత్నం చేశాడు. మొదటి భాగంతో పోల్చితే సెకండాఫ్‌లో మరింత మెచ్యూర్డ్ గా చేశాడు. నటుడిగా అతనికి మంచి భవిష్యత్‌ ఉంటుందని చెప్పొచ్చు. రాశి సింగ్ పక్కింటి అమ్మాయిలా కనిపిస్తూ ఆకట్టుకుంది. మరో హీరోయిన్ అక్షత సోనావానే అటు గ్లామర్ గాళ్ అండ్ మోడ్రన్ విలేజ్ అమ్మాయి లుక్ లో కుర్రకారుని బాగా అలరించింది. గ్లామర్ ట్రీట్‌నిచ్చింది.  హీరో తండ్రిగా శివాజీరాజా అదరగొట్టాడు. ఆయన నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన పాత్ర సినిమాకి ప్లస్‌ అవుతుంది. హీరో తల్లిగా నటించిన మధుమణి కూడా తన నేచురల్ నటనతో మెప్పించింది. పెద్దిరెడ్డిగా రామరాజు విలనిజం బాగా పలికించాడు. హీరో ఫ్రెండ్స్ గా రవీందర్ ఓకే అనిపించాడు.   

టెక్నీకల్ టీమ్ : 

దర్శకుడు టి మహిపాల్‌ రెడ్డి దర్శకుడిగా తొలి సినిమాని చాలా కసితో చేసినట్టు సినిమా చూస్తుంటే అర్థమవుతుంది. ఆడియెన్స్ కి కనెక్ట్ అయ్యేలా, తాను చెప్పాలనుకున్నది అర్థమయ్యేలా చెప్పే ప్రయత్నం చేశాడు. అదే ప్లస్‌ కావడంతోపాటు దీని కారణంగా ఏర్పడిన స్లో నెరేషన్‌ మైనస్‌గా మారింది. కానీ దర్శకుడిగా తన ప్రతిభని అభినందించాల్సిందే. అన్ని రకాల అంశాలను సమపాళ్లలో మేళవించిన తీరు బాగుంది. అక్కడ కొత్త దర్శకుడనే ఫీలింగ్‌ ఉండదు. ఈ సినిమాకి భారీ ప్యాడింగ్‌ ఉండటం ప్లస్. వారిని ఎంచుకోవడంలోనే దర్శకుడు సగం సక్సెస్‌ అయ్యాడని చెప్పొచ్చు. కథకు, అంతర్లీనంగా ప్రస్తుత సమాజంలో అందరికి కావాల్సిన ఒక సందేశాన్ని అందించారు. సంగీతం అందించిన శాండీ అద్దంకి పాటలు ఆకట్టుకునేలా ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ప్లస్ అయ్యింది. నిర్మాణ విలువలు బాగున్నాయి. చాలా రిచ్‌గా తెరకెక్కించారు. మార్తాండ కె వెంకటేష్ తన ఎడిటింగ్ తో బాగుంది. నిడివి తగ్గిస్తే సినిమా బాగుండేది. కెమెరా మ్యాన్ రాహుల్ విజువల్‌ కట్టిపడేసేలా ఉన్నాయి.   

ప్లస్ లుః సందేశం దర్శకత్వం సంగీతం మెయిన్‌ కాస్టింగ్‌ యాక్టింగ్‌

మైనస్‌లుః స్లో నెరేషన్‌ నిడివి

ఫైనల్‌ గాః  జీరో నుంచి హీరోగా ఎదిగిన విధానం స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. రేటింగ్‌-2.75

నటీనటులు : విజయ్ ధరన్, రాశి సింగ్, అక్షత సోనావానే, శివాజీ రాజా, మధుమణి, కాశి విశ్వనాధ్, రామరాజు, తదితరులు.   ఎడిటింగ్ : మార్తాండ కె వెంకటేష్    కెమెరా : రాహుల్    సంగీతం శాండీ అద్దంకి   నిర్మాతలు : టి మహిపాల్ రెడ్డి, ట్ శేఖర్ రెడ్డి, ఏ గంగా రెడ్డి, ఐ జి రెడ్డి.           రచన - దర్శకత్వం : టి ఎమ్ ఆర్ 

poster movie review in telugu

Latest Videos

RELATED STORIES

లైంగిక వేధింపుల కేసులో నటుడు బెహరా ప్రసాద్‌ అరెస్ట్‌

ఈ అందాల తార ఎవరో గుర్తు పట్టారా.? మాములు క్రేజ్‌ కాదు..

స్కూల్‌లో ఎగ్జామ్స్ రాయమంటే ఫ్రెండ్ తో కలిసి అవినాష్‌ చేసిన దొంగ పని ఏంటో తెలుసా? హిలేరియస్‌

విశ్వక్‌ సేన్‌ డేరింగ్‌ డెసీషన్‌.. క్రేజీ డైరెక్టర్‌తో సినిమా.. మరో జాతిరత్నం అవుతుందా?

`దండోరా`ప్రారంభించిన శివన్న, సినిమా స్టోరీ ఇదే.. వింటేజ్‌ శివాజీని చూపిస్తాడా?

Recent Stories

రాత్రిపూట ఒక వెల్లుల్లి రెబ్బను తింటే ఏమౌతుందో తెలుసా

రిమూవబుల్ ప్యాడెడ్ బ్లౌజ్ లు ఎందుకు వాడాలో తెలుసా?

ఉదయాన్నే గ్రీన్ టీ తాగితే ఏమౌతుందో తెలుసా

ఏపీకి వెళ్లి ఏం చేస్తాం, పవన్‌ కళ్యాణ్‌ కి స్టార్‌ ప్రొడ్యూసర్‌ కౌంటర్‌.. తప్పు తెలుసుకుని ఏం చేశాడంటే ?

మొదట అసౌకర్యంగా ఫీలయ్యాను.. 'పీలింగ్స్'‌ సాంగ్‌లో ఆ స్టెప్‌పై రష్మిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్‌

Recent Videos

మీ మొబైల్ పోతే ఏం చేయాలో తెలుసా?

అన్ స్టాపబుల్ సెట్ లో వెంకటేష్ షాకిచ్చిన బాలయ్య

అల్లు అర్జున్.. నీ రియాక్షన్ సరిగా లేదు ఎర్రచందనం దొంగ హీరోగా సినిమా తీస్తే టికెట్ రేట్లు పెంచుతారా?

నేను హాస్పిటల్ కి వెళ్లా.. శ్రీతేజ్‌ను పరామర్శించా

నాపై చేసేవన్నీ తప్పుడు ఆరోపణలు

poster movie review in telugu

 alt=

  • Today's News
  • Photo Stories
  • Other Sports

You are here

Poster movie review, rating.

 - Sakshi Post

Mufasa: The Lion King Review: Mahesh Babu’s Voice, Grand Visuals Highlights, But Lacks Logics!

Pushpa 2 movie review, rating: wildfire entertainer with allu arjun's show, mechanic rocky review and rating: needs repairs, matka review: a lost bet for varun tej, kanguva review: bad luck, suriya kanguva is a damp squib.

sakshi koo

News   |   Politics   |   Entertainment   |   Lifestyle   |   Sports   |   Photos   |   Videos   |   Tech   |   Live TV   |   e-Paper   |   Education   |   Sakshi   |   Y.S.R   |   About Us   |   Contact Us   |   Privacy Policy   |   Media Kit   |   SakshiTV Complaint Redressal

© Copyright Sakshi Post 2024 All rights reserved.

Powered by Yodasoft Technologies Pvt Ltd

A2Z ADDA

Latest News Portal

  • Home  / 

సినిమా రివ్యూ

  •  / Poster Telugu Movie Review : ‘పోస్టర్’ రివ్యూ.. పాత పోస్టరే కానీ
  • November 20, 2021

Poster Telugu Movie Review : ‘పోస్టర్’ రివ్యూ.. పాత పోస్టరే కానీ

Poster Telugu Movie Review : ‘పోస్టర్’ రివ్యూ.. పాత పోస్టరే కానీ

Poster Telugu Movie Review పోస్ట‌ర్ అనే ప‌దం లేకుండా సినిమాలు ముందుకెళ్లవు. అలాంటిది పోస్టర్ అనే పేరుతోనే సినిమా వస్తే ఎలా ఉంటుంది. పోస్టర్ అంటూ టైటిల్‌తోనే అందరినీ ఆకట్టుకున్నారు. క్యాచీ టైటిల్‌తో కొత్త ద‌ర్శ‌కుడు, నూత‌న న‌టీన‌టులు పరిచ‌య‌మ‌వుతున్న చిత్రం పోస్ట‌ర్‌. విజయ్‌ ధరన్ హీరోగా రాశిసింగ్‌, అక్షత సోనావానే హీరోయిన్లుగా నటించారు. కేవ‌లం ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌తోనే యూత్ ఆడియ‌న్స్ దృష్టి త‌మవైపు తిప్పుకున్న ఈ సినిమా టీజ‌ర్ ట్రైల‌ర్‌కి కూడా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ఈ శుక్రవారం(నవంబర్‌ 19)న ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..

సిద్దిపేటకి చెందిన శ్రీను (విజయ్‌ ధరన్‌) ఆవారాగా తిరుగుతూ జాలీగా జీవితాన్ని గడిపేస్తుంటాడు. తన తండ్రి పనిచేస్తున్న ఒక థియేటర్ ఓనర్ పెద్దారెడ్డి కూతురు మేఘన(అక్షత)తో మొదటి చూపులోనే ప్రేమలో పడతాడు. పెద్దారెడ్డి.. శ్రీనులోని ధైర్యసాహసాలు నచ్చి తన దగ్గరే పనిలో పెట్టుకుని అతనితో సెటిల్మెంట్స్ చేయిస్తుంటాడు. ఆ త‌ర్వాత వీళ్ల ప్రేమ‌ విషయం తెలుసుకున్నపెద్దారెడ్డి తన మనుషులతో శ్రీ‌ను ఇంటిపై దాడి చేయిస్తాడు. ఆ ఊర్లో వాళ్ల ఎదుట శ్రీను, అత‌డి తల్లిదండ్రుల పరువు తీస్తాడు పెద్దారెడ్డి. దీంతో అవమానంగా ఫీలైన తండ్రి శ్రీ‌నుని ఇంటి నుండి బయటకు గెంటేస్తాడు. అలా బయటకు వెళ్లిన శ్రీను లైఫ్ ఎలా మారిపోయింది? మరి మేఘనతో శ్రీను ప్రేమకథ ఎలా మలుపు తీసుకుంది? జీరో లాగా ఇంటి నుండి బయటకు వెళ్లిన శ్రీను హీరోలా ఎలా వచ్చాడు అనేదే పోస్టర్.

ఇలాంటి కథ, కథనం బ్యాక్ డ్రాప్‌లో లెక్కలేనన్ని సినిమాలు వచ్చాయి. ఇది సక్సెస్ ఫుల్ ఫార్మూలా అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇప్పుడు పోస్టర్‌లోనూ అదే పాయింట్‌తో వచ్చారు. దర్శకుడు టి మహిపాల్‌ రెడ్డి ఆ జాగ్రత్తలు తీసుకోవడంలో సక్సెస్ అయ్యాడు. అన్ని వర్గాల ఆడియెన్స్ ని ఆకట్టుకునేలా ఈ కథని తీర్చిదిద్దాడు. సినిమాలోని అసలు ఫ్లాట్‌ని ఓపెన్ చేయకుండా ఆ సస్పెన్స్‌ని కంటిన్యూ యూత్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ తో మలిచిన తీరు ఆకట్టుకుంటుంది. తండ్రి కొడుకుల బాండింగ్, కొడుకు భవిష్యత్తు కోసం తండ్రి పడే తపన, విలేజ్ నేటివిటీ, లవ్, డ్రామా, సాంగ్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. ఇంటర్వెల్ పార్ట్ కొత్తగా ఉంది. క్లైమాక్స్ సినిమాకి హైలైట్. విలేజ్‌ బ్యాక్‌ డ్రాప్‌, లవ్‌ ట్రాక్‌ యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్ కి కూడా ఆకట్టుకుంటాయి.

శ్రీనుగా హీరో విజయ్‌ధరన్ తొలి సినిమాతోనే ఇంటెన్స్ పెర్‌ఫామెన్స్‌తో మెప్పించాడు. సినిమాని రక్తికట్టించడంలో ప్ర‌ధాన పాత్ర పోషించాడు. రాశి సింగ్ పక్కింటి అమ్మాయిలా ఆకట్టుకుంది. మరో హీరోయిన్ అక్షత సోనావానే అటు గ్లామర్ డాల్ అండ్ మోడ్రన్ విలేజ్ అమ్మాయి లుక్ లో కుర్రకారుని అలరించింది. సినిమాతో పాటు యూత్ ఆడియ‌న్స్‌కు గ్లామర్ ట్రీట్‌నిచ్చింది. హీరో తండ్రిగా శివాజీరాజా సెటిల్డ్ గా పెర్‌ఫామ్ చేశారు. పెద్దిరెడ్డిగా రామరాజు విలనిజం బాగుంది. హీరో ఫ్రెండ్స్ గా రవీందర్ మంచి పాత్ర‌లో క‌నిపించారు.

మహిపాల్‌ రెడ్డికి దర్శకుడిగా తొలి సినిమా కావ‌డంతో ఫుల్ ఎఫ‌ర్ట్ పెట్టార‌ని తెలుస్తోంది. త‌న క‌ష్టం స్క్రీన్ మీద క‌నిపిస్తుంది. అన్ని వ‌ర్గాల ఆడియెన్స్ కి కనెక్ట్ అయ్యేలా, తాను చెప్పాలనుకున్నది క్లారిటీగా చెప్పాడు. ఎక్క‌డా కొత్త ద‌ర్శ‌కుడు అనిపించ‌దు. ఈ కథకు, అంతర్లీనంగా ప్రస్తుత సమాజంలో అందరికి కావాల్సిన ఒక సందేశాన్ని కూడా ఇవ్వ‌డం విశేషం. శాండీ అద్దంకి పాటలు ఆకట్టుకునేలా ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది నిర్మాణ విలువలు బాగున్నాయి. ప్ర‌తి ఫ్రేమ్ చాలా రిచ్‌గా తెరకెక్కించారు. మార్తాండ్ కె వెంకటేష్ త‌న క‌త్తెర‌కు ఇంకాస్త ప‌దునుపెట్టాల్సింది. రాహుల్ విజువల్ క‌థ‌కి త‌గ్గ‌ట్టుగా ఉన్నాయి.

ప్లస్ పాయంట్స్‌: నటీనటులు సందేశం నేపథ్య సంగీతం

మైనస్ పాయంట్స్‌ స్లో నెరేషన్‌ నిడివి

రేటింగ్‌-2.75

  • ‘పోస్టర్’ రివ్యూ
  • Poster Movie Review
  • Poster Telugu Movie Review
  • Poster Telugu Movie Review And Rating
  • పోస్టర్ మూవీ రివ్యూ

Leave a Reply

You must be logged in to post a comment.

తాజా వార్తలు

  • ఆంధ్రప్రదేశ్‌
  • జాతీయ వార్తలు
  • ఎంటర్టైన్మెంట్
  • మూవీ రివ్యూ
  • వెబ్ స్టోరీలు
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ట్రెండింగ్ న్యూస్
  • వ్యూ పాయింట్
  • Telugu News » Entertainment » Poster review how is the poster movie was

Poster Review: పోస్టర్ సినిమా ఎలా ఉందంటే?

  • Sekhar Katiki

OKTelugu Twitter

Follow us on

సాధారణంగా సినిమాపై ఆసక్తితో ఎంతోమంది దర్శకులు సెలబ్రిటీలు ఇండస్ట్రీలోకి అడుగు పెడతారు. ఈ క్రమంలోనే కొత్త దర్శకులకు అవకాశాలు ఇవ్వాలంటే నిర్మాతలు కూడా వెనుకడుగు వేస్తారు.అయితే ఇలా అవకాశాల కోసం ఎదురు చూస్తూ అవకాశం వచ్చిన వారు ఎంతో కసిగా సినిమాలను తెరకెక్కించి ఎంతో అద్భుతమైన విషయాలను అందుకుంటారు. అలా విజయాన్ని అందుకున్న కొత్త దర్శకులలో టి మహిపాల్‌ రెడ్డి ఒకరు. ఈయన దర్శకత్వంలో విజయ్‌ ధరన్‌, రాశిసింగ్‌, అక్షత సోనావానే హీరోహీరోయిన్లుగా  నటించిన పోస్టర్ సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది అనే విషయానికి వస్తే…

poster movie review in telugu

విశ్లేషణ: ఈ విధమైనటువంటి విలేజ్ బ్యాక్డ్రాప్లో ఎన్నో సినిమాలు తెరకెక్కాయి. కథ రొటీన్ గా ఉన్నప్పటికీ ఆద్యంతం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇక ఈ సినిమా ఫస్ట్ హాఫ్ మొత్తం ఒక తండ్రి తన కొడుకు భవిష్యత్తు కోసం ఏ విధంగా తపన పడతాడు వారి మధ్య ఉన్న బంధం ఎంతో హైలెట్ గా నిలబడింది. ఫస్ట్ హాఫ్ ఎంటర్టైనింగ్ గా సాగిపోయింది. ఇక సెకండ్ హాఫ్ కొద్దిగా ఉండటమే కాకుండా క్లైమాక్స్ సీన్ ఈ సినిమాకి ప్లస్ పాయింట్ అయింది అని చెప్పవచ్చు. అదే సమయంలో ల్యాగ్‌ అనేది సినిమాకి మైనస్ కాగా సెకండ్ హాఫ్ ఎంతో నిదానంగా కొనసాగుతోంది.

నటీనటులు: ఇందులో హీరో విజయ్ ధరణ్ సినిమాని ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా నటించడం కోసం ఎంతో ప్రయత్నం చేశాడు. ఇతని నటన చూస్తే ఇతనికి మంచి భవిష్యత్తు ఉందని చెప్పవచ్చు. ఇక ఇందులో రాశి సింగ్ పక్కింటి అమ్మాయి పాత్రలో ఎంతో అద్భుతంగా చేసింది ఇక హీరోయిన్ అక్షత సోనావానే అటు గ్లామర్ గాళ్ అండ్ మోడ్రన్ విలేజ్ అమ్మాయిగా అదరగొట్టింది. ఇక హీరో తండ్రి పాత్రలో నటించిన శివాజీ రాజా నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తల్లి పాత్రలో నటించిన మధు మని ఎంతో సహజసిద్ధంగా నటించారు.

టెక్నికల్ టీం: టి. మహిపాల్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన తొలి చిత్రం పోస్టర్. ఈ చిత్రాన్ని కొత్త దర్శకుడు తీశారు అనే ఫీలింగ్ లేకుండా ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు. ఈ సినిమాకి శాండీ అద్దంకి అందించిన పాటలు ప్లస్ పాయింట్ అయ్యాయి. మార్తాండ కె వెంకటేష్ తన ఎడిటింగ్, కెమెరా మ్యాన్ రాహుల్ విజువల్‌ ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉన్నాయి.

రేటింగ్: 2.75

poster movie review in telugu

Sekhar Katiki Author - OK Telugu

Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

Web Title: Poster review how is the poster movie was

Get Latest Telugu News , Andhra Pradesh News , Entertainment News , Election News , Business News , Tech , Career and Religion News only on oktelugu.com

Vijay Sethupathi : అట్లీ నుంచి మరో సినిమా? విజయ్ సేతుపతి కాంబోలో రాబోతుందా?

Another Movie From Atlee Will Vijay Sethupathi Come In The Combo

war : చైనా భారీ యుద్ధానికి ప్లాన్ చేస్తుందా? ‘అణు బాంబులు, కిల్లర్ డ్రోన్లు, జలాంతర్గాముల పట్ల కట్టుదిట్టం. పెంటగాన్ నివేదిక ఏం చెబుతుంది?

Is China Planning A Massive War Obsessed With Nuclear Bombs Killer Drones And Submarines What Does The Pentagon Report Say

Quietest Place: ప్రపంచంలో అత్యంత నిశ్శబ్ద ప్రదేశం అదే.. అక్కడ మన గుండె శబ్దం కూడా పెద్దగా వినిపిస్తుంది.. కారణం ఇదే!

It Is The Quietest Place In The World

Health Tips : వంటింట్లో స్పాంజ్‌తో ఆరోగ్యానికి ముప్పు.. సంచలన విషయాలు తేల్చి చెప్పిన పరిశోధనలు

Using Sponges In The Kitchen Poses A Health Risk

Free Sim Card : ఫ్రీగా ఇస్తున్నారని సిమ్ తీసుకున్నారో.. అంతే సంగతులు ఇక

Its A Big Risk To Take A Sim Card Thats Being Offered For Free

Raja Saab movie : రాజా సాబ్’ చిత్రం ఆ యంగ్ హీరో చేయాల్సిందా..? మరి ప్రభాస్ చేతుల్లోకి ఎలా వచ్చింది? మారుతీ స్కెచ్ మామూలుగా లేదుగా!

Director Maruthi Says He Has Prepared The Story Of Raja Saab For Vijay Deverakonda

Pushpa 2 Movie : పుష్ప 2′ దెబ్బకి 100 ఏళ్ళ హిందీ సినిమా రికార్డ్స్ అవుట్..ఖాన్స్ కి అల్లు అర్జున్ పెద్ద సవాల్..ముట్టుకోవడం కష్టమే!

Pushpa 2 Is No 1 Film At The Hindhi Box Office 632 5 Crores Nett In 15 Days

Viral Photo : డిజాస్టర్స్ తో కెరీర్ మొదలు, అనంతరం ఇండస్ట్రీ హిట్స్.. రెండు దశాబ్దాలు టాలీవుడ్ ని ఏలిన ఈ హీరోయిన్ ని గుర్తు పట్టారా?

Do You Remember This Heroine Who Ruled Tollywood For Two Decades

Mufasa The Lion King : ముఫాసా మూవీలోని పాత్రలకు బ్రహ్మీ, అలీ ఎలా డబ్బింగ్ చెప్పారో చూశారా? వైరల్ వీడియో

Have You Seen How Brahmanandam And Ali Dubbed The Characters In The Mufasa Movie

Tollywood Heroines : 2024 వ సంవత్సరంతో ఈ హీరోయిన్ల కెరీర్స్ కి ముగింపు పడిందా..? ‘ఉప్పెన’ హీరోయిన్ పరిస్థితి చూస్తే పాపం అనిపిస్తుంది!

Will The Careers Of These Heroines End In 2024

poster movie review in telugu

Thanks For Rating

Reminder successfully set, select a city.

  • Nashik Times
  • Aurangabad Times
  • Badlapur Times

You can change your city from here. We serve personalized stories based on the selected city

  • Edit Profile
  • Briefs Movies TV Web Series Lifestyle Trending Visual Stories Music Events Videos Theatre Photos Gaming

Release details and viewing schedule for Star Wars: Skeleton Crew episode 3

Release details and viewing schedule for Star Wars: Skeleton Crew episode 3

Andrew Walker and Ashley Williams share laughs and awkward moments filming kissing scene for 'Jingle Bell Run'

Andrew Walker and Ashley Williams share laughs and awkward moments filming kissing scene for 'Jingle Bell Run'

'Cross' season 2: Here's what to expect from the hit thriller series

'Cross' season 2: Here's what to expect from the hit thriller series

Kelly Reilly drops hints about Beth's future in 'Yellowstone' amidst rumours of return in Season 6

Kelly Reilly drops hints about Beth's future in 'Yellowstone' amidst rumours of return in Season 6

'Fabulous Lives vs Bollywood Wives', 'Woman of the Hour', '1000 Babies': Movies and Web Series to binge on OTT this weekend

'Fabulous Lives vs Bollywood Wives', 'Woman of the Hour', '1000 Babies': Movies and Web Series to binge on OTT this weekend

‘IC 814’ X review: ‘The Kandahar Hijack’ delivers intense drama; fans hooked

‘IC 814’ X review: ‘The Kandahar Hijack’ delivers intense drama; fans hooked

Filmfare OTT Awards

Filmfare OTT Awards

Swipe Crime

Swipe Crime

Moonwalk

Karate Girls

Mohrey

Divorce Ke Liye Kuch Bh...

Thukra Ke Mera Pyaar

Thukra Ke Mera Pyaar

Waack Girls

Waack Girls

Freedom At Midnight

Freedom At Midnight

Citadel: Honey Bunny

Citadel: Honey Bunny

No Good Deed

No Good Deed

Secret Level

Secret Level

The Sticky

Black Doves

Churchill at War

Churchill at War

The Madness

The Madness

A Man on the Inside

A Man on the Inside

'Dune: Prophecy': Here's how Tabu's Hollywood debut series links to the Timothee Chalamet 'Dune' films

'Dune: Prophecy': Here'...

Dune: Prophecy

Dune: Prophecy

Cross

Nayanthara: Beyond The ...

Aindham Vedham

Aindham Vedham

Snakes & Ladders

Snakes & Ladders

Dopamine @2.22

Dopamine @2.22

Thalaivettiyaan Paalayam

Thalaivettiyaan Paalaya...

My Perfectt Husband

My Perfectt Husband

Chutney Sambar

Chutney Sambar

Thalaimai Seyalagam

Thalaimai Seyalagam

Inspector Rishi

Inspector Rishi

Dhootha

Dead Pixels

Newsense

Anger Tales

Puli Meka

Bhoothakaalam

Keshu Ee Veedinte Nadhan

Keshu Ee Veedinte Nadha...

Madhuram

Kanakam Kamini Kalaham

Erida

Thinkalazhcha Nishchaya...

Bhramam

Talmar Romeo Juliet

Nikosh Chhaya

Nikosh Chhaya

Kaantaye Kaantaye

Kaantaye Kaantaye

Paashbalish

Paashbalish

Advocate Achinta Aich

Advocate Achinta Aich

Dadur Kirti

Dadur Kirti

Lojja

Chemistry Mashi

Kolonko

Jaha Bolibo Shotto Boli...

One Hundred Years Of Solitude

One Hundred Years Of So...

Citadel: Diana

Citadel: Diana

K-Pop Idols

K-Pop Idols

Women in Blue

Women in Blue

Agents of Mystery

Agents of Mystery

Parasyte: The Grey

Parasyte: The Grey

Queen Of Tears

Queen Of Tears

Reina Roja

The Bequeathed

Mask Girl

Your Rating

Write a review (optional).

  • Movie Listings /

Users' Reviews

poster movie review in telugu

Refrain from posting comments that are obscene, defamatory or inflammatory, and do not indulge in personal attacks, name calling or inciting hatred against any community. Help us delete comments that do not follow these guidelines by marking them offensive . Let's work together to keep the conversation civil.

Popular Movie Reviews

Pushpa 2: The Rule

Pushpa 2: The Rule

Lucky Baskhar

Lucky Baskhar

Zebra

Mechanic Rocky

Kalinga

Devara: Part - 1

KA

Promoted Stories

IMAGES

  1. أفلام هندى

    poster movie review in telugu

  2. Telugu Movies Wallpapers

    poster movie review in telugu

  3. Telugu Movie Poster

    poster movie review in telugu

  4. Telugu Movie Poster

    poster movie review in telugu

  5. Love Story (Telugu) Movie Wallpapers, Posters & Stills

    poster movie review in telugu

  6. 11 Telugu Movie Posters That Are Actually Inspired From Other Movies

    poster movie review in telugu

COMMENTS

  1. poster review: `పోస్టర్‌` తెలుగు సినిమా రివ్యూ

    Nov 19, 2021 · Telugu News. Entertainment. poster review: `పోస్టర్‌` తెలుగు సినిమా రివ్యూ ...

  2. Poster Movie Review, Rating - sakshipost.com

    Nov 20, 2021 · Movie: Poster Release Date: 19-11-21 Director: TMR Producers: T Mahipal Reddy, Sekhar Reddy Camera: Rahul A Telugu film titled Poster released in theatres. The film has opened to mixed reviews from the audience. Poster is a low budget film with a new cast and crew. If you are waiting for Poster review, here we go. Plot: Actor Vijay Dharan (Srinu) is loafing around with friends. Srinu's father ...

  3. Poster Movie: Showtimes, Review, Songs, Trailer, Posters ...

    Nov 19, 2021 · Poster Movie Review & Showtimes: Find details of Poster along with its showtimes, movie review, trailer, teaser, full video songs, showtimes and cast. ... Poster is a Telugu movie released on 19 ...

  4. Poster Movie (2021): Release Date, Cast, Ott, Review, Trailer ...

    Poster Telugu Movie: Check out Vijay Dharan's Poster movie release date, review, cast & crew, trailer, songs, teaser, story, budget, first day collection, box office collection, ott release date ...

  5. Poster Telugu Movie Review : ‘పోస్టర్’ రివ్యూ.. పాత పోస్టరే ...

    Nov 20, 2021 · Poster Telugu Movie Review : ‘పోస్టర్’ రివ్యూ.. Editor1 October 16, 2021 October 16, 2021

  6. Poster (2023) - Movie | Reviews, Cast & Release Date - BookMyShow

    Nov 19, 2021 · Poster (2023), Drama Romantic released in Telugu language in theatre near you. Know about Film reviews, lead cast & crew, photos & video gallery on BookMyShow.

  7. Poster Tollywood Movie Review in Telugu - Filmibeat Telugu

    పోస్టర్ సమీక్ష - Read Poster Tollywood Movie Review in Telugu, Poster Critics reviews,Poster Critics talk & rating, comments and lot more updates in Telugu only at online database of Filmibeat Telugu.

  8. Poster Review: పోస్టర్ సినిమా ఎలా ఉందంటే? | entertainment ...

    Nov 19, 2021 · సాధారణంగా సినిమాపై ఆసక్తితో ఎంతోమంది దర్శకులు సెలబ్రిటీలు ...

  9. పోస్టర్ (2021) | పోస్టర్ Movie | పోస్టర్ Telugu Movie Cast ...

    Nov 19, 2021 · పోస్టర్ Telugu Movie: Check out the latest news about విజయ్ ధరన్'s పోస్టర్ movie, story, cast & crew, release date, photos, review, box office collections and much more only on FilmiBeat

  10. Poster Movie User Reviews & Ratings | Poster (2021) | Times ...

    Poster User Reviews: Check out what users have to say about Vijay Datla,Rashi Singh,Sivaji Raja starrer Poster only on Times of India. ... Telugu Movies 2024; Malayalam Movies 2024; Kannada Movies ...